మెదక్: రైతు భరోసా డబ్బుల కోసం తండ్రి నాలుక కోసేసిన కొడుకు

11 months ago 19
మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం ఔరంగాబాద్ తండాలో దారుణం చోటుచేసుకుంది. తండాకు చెందిన బానోత్ కీర్యా నాలుకను కన్న కొడుకే అత్యంత కిరాతకంగా కోసేశాడు. రూ. 6 వేల కోసం కొడవలితో ఈ దారుణానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావమైన కీర్యాను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Read Entire Article