మెదక్: 2 రూపాయలకే షర్ట్.. ఎగబడిన యువకులు.. చివరకు పోలీసుల ఎంట్రీతో

1 year ago 19
Rs 2 Shirt Offer Medak: ఇన్‌స్టాగ్రామ్ మోజులో పడి మోసపోతున్నారా? మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఓ షాపు యజమాని రెండు రూపాయలకే షర్ట్ అని ఆఫర్ పెట్టాడు. అంతే యువత షాపు ముందు గుమిగూడారు. షాపు ఓనర్ భయపడి పారిపోయాడు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు. అసలు ఆఫర్ వెనుక ఉన్న మతలబు ఏంటి ఇలాంటి మోసాలను ఎలా గుర్తించాలి తెలుసుకోవాలంటే పూర్తి వివరాలు చదవండి.
Read Entire Article