మెట్రో రైల్ ప్రాజెక్టులో అప్ డేట్.. మరోసారి పొడిగింపు..

9 months ago 21
విజయవాడ మెట్రోకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు టెండర్ల గడువును ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ మరోసారి పొడిగించింది. విజయవాడ మెట్రో టెండర్ల గడువును అక్టోబర్ 24 వరకూ అంటే మరో పది రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టు సంస్థలు అభ్యర్థించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు టెండర్ల గడువును పొడిగించడం ఇది రెండోసారి.
Read Entire Article