మూసివేయనున్న సింగరేణి సూపర్ మార్కెట్..! సామగ్రి తరలించిన యాజమాన్యం..?

1 year ago 25
Singareni Super Bazar: సింగరేణి కాలరీస్ రామకృష్ణాపూర్‌లో 1979లో ప్రారంభించిన సూపర్ బజార్ మూతపడే దిశగా సాగుతోంది. వేలాది కార్మిక కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అప్పుపై అందించిన ఈ బజార్ మూసివేత కార్మికుల్లో ఆందోళన కలిగిస్తోంది. సరుకులను తరలించడంతో బజార్ శాశ్వతంగా మూతపడుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. యాజమాన్యం పునరాలోచన చేయాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. తక్కువ ధరలకు వస్తువులు అందించే బజార్ మూతపడితే ఆర్థికంగా నష్టపోతామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article