ముంబై నటి కేసులో మరో బిగ్ ట్విస్ట్.. చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం

1 year ago 42
Kadambari Jethwani Case To Cid: ఏపీ ప్రభుత్వం పోలీసుల దర్యాప్తులో ఉన్న మూడు ప్రధాన కేసులను సీఐడీ చేతికి అప్పగించింది. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై, ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడి ఘటనలతో పాటు.. సంచలనం సృష్టించిన ముంబై నటి కేసునూ సీఐడీకి అప్పగించారు. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీచేశారు. ఈ మూడు కేసులనూ ఇప్పటివరకు స్థానిక పోలీసులే దర్యాప్తు చేస్తున్నారు. డీజీపీ ఆదేశాలతో ఈ కేసులకు సంబంధించిన రికార్డులు అన్నింటినీ సీఐడీకి అప్పగించనున్నారు.
Read Entire Article