ముంచుకొస్తున్న 'మొంథా' తుపాను ముప్పు.. తెలంగాణకు భారీ వర్ష సూచన

9 months ago 19
తెలంగాణకు భారీ వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. 'మొంథా' తుపాను ఆంధ్రా తీరం వైపు దూసుకువస్తుండటంతో.. అక్టోబర్ 28, 29 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Read Entire Article