మిర్యాలగూడలో విషాదం.. ఊహించని ప్రమాదం.. ఇంట్లోనే ముగ్గురి సజీవ దహనం

5 hours ago 1
Miryalaguda 3 Of Family Killed In Fire Accident: మిర్యాలగూడలో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో అమ్మమ్మతో పాటుగా మనవడు, మనవరాలు ప్రాణాలు కోల్పోయారు. గురువారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.. ఆ తర్వాత సిలిండర్‌కు మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా పేలింది. ఈ దారుణమైన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.
Read Entire Article