'మిరాయ్' సినిమాకు తేజ సజ్జా కంటే మంచు మనోజ్‌కే ఎక్కువ రెమ్యూనరేషన్.. ఎన్ని కోట్లో తెలుసా?

10 months ago 13
గత శుక్రవారం రిలీజైన మిరాయ్ సినిమాకు ఫుల్ పాజిటీవ్ రివ్యూలు వచ్చాయి. అసలు సినిమా చూసిన వాళ్లందరూ మెంటల్ మాస్ అంటూ రివ్యూలు చెప్పడంతో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మిరాయ్ ఫీవర్ కమ్మేసింది. అసలు ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు.
Read Entire Article