మిరాయ్ మూవీ ఫస్ట్ సింగిల్ 'వైబ్ ఉంది' రిలీజ్.. ఏం ఉంది మామ సాంగ్ మాత్రం..!

10 months ago 16
‘హనుమాన్’ సినిమాతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన సూపర్ హీరో తేజ సజ్జా, ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘మిరాయ్’తో వస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు.
Read Entire Article