'మిరాయ్'తో తేజ సజ్జా సంచలన రికార్డు.. ఎన్టీఆర్, ప్రభాస్ తర్వాత ఈ కుర్ర హీరోనే టాప్!

8 months ago 13
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మిరాయ్ సినిమా హవా నడుస్తుంది. వీకెండ్, వీక్ డేస్ అని తేడా లేకుండా కలెక్షన్లలో వీర విహారం కొనసాగిస్తుంది. అసలు చాలా రోజుల తర్వాత.. అటు నిర్మాత, ఇటు డిస్ట్రిబ్యూటర్‌లు భారీ లాభాలతో ఆనందంలో మునిగి తేలుతున్నారు.
Read Entire Article