మావోయిస్టుల కీలక ప్రకటన.. ‘జనవరి 1న ఆయుధాలు విడిచి లొంగిపోతాం’

6 months ago 14
Maoist Surrender Announcement: దశాబ్దాల మావోయిస్టు తిరుగుబాటు ముగింపు దశకు చేరుకుంది. గత కొన్ని రోజులుగా కీలక నేతలు లొంగిపోవడం, మరికొందరు ఎన్‌కౌంటర్లలో మరణించడంతో.., మిగిలిన మావోయిస్టులు లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు గాను జనవరి 1, 2026న ముహుర్తం ఫిక్స్ చేసుకున్నారు. వచ్చే సంవత్సరం జనవరి 1న మిగిలిన వారంతా ఆయుధాలు విడిచి లొంగిపోతామని ప్రకటించారు. అప్పటి వరకు భద్రతా బలగాలు కూంబింగ్ ఆపాలని కోరారు. జనజీవన స్రవంతిలో కలవడానికి సమయం కోరుతూ, తమకు సహకరించే రాష్ట్రాల్లోనే లొంగిపోతామని మావోయిస్టులు వెల్లడించారు.
Read Entire Article