మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. దేవ్ జీ, రాజిరెడ్డి సరెండర్

5 months ago 23
మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కీలక నేతలైన దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి తాజాగా పోలీసుల ఎదుట లొంగిపోయారు. దేవ్ జీ మావోయిస్టు పార్టీ సెక్రెటరీ జనరల్‌గా రాజిరెడ్డి పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. వీరితో పాటు మరో 16 మంది కూడా పోలీసుల ఎదుట లొంగిపోయారు.
Read Entire Article