మామయ్యే నా సర్వస్వం.. చిరంజీవి బ‌ర్త్‌డే.. మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్.. పోస్టు వైరల్

11 months ago 13
ఈ రోజు మెగా ఫ్యాన్స్ కు పండగ. మెగా స్టార్ చిరంజీవి బర్త్ డే ఇవాళ. చిరు పుట్టిన రోజు సందర్భంగా విషెస్ తో సోషల్ మీడియా మోత మోగుతోంది. ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అలియాస్ సాయి దుర్గ తేజ్ పెట్టిన ఎమోషనల్ పోస్టు తెగ వైరల్ గా మారింది. 
Read Entire Article