మామ ఇండియాలో తోపు హీరో.. భర్త బాలీవుడ్‌కే బాద్‌షా.. అలాంటి నటి బాలకృష్ణ కాళ్లు మొక్కింది

1 year ago 28
Video Viral: టాలీవుడ్ స్టార్ హీరో అంటే సౌత్ లోనే కాదు నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా చాలా మంది స్టార్స్ కి ఇష్టం. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ బ్యూటీగా చెప్పుకున్న ఐశ్వర్యరాయ్.. నందమూరి బాలకృష్ణకు పాదాభివందనం చేసింది.
Read Entire Article