మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్.. మూడు గ్రామాలకు మంచిరోజులొచ్చాయి..

1 day ago 5
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిపుత్రులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గిరిజన గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు అల్లూరి జిల్లా అనంతగిరి మండలం, బల్లగరువులో పవన్ కళ్యాణ్ గతంలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా గిరిపుత్రుల కష్టాలను కళ్లారా చూసిన పవన్ కళ్యాణ్.. ఆయా గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వారికి మాట ఇచ్చారు. ఇక ఇచ్చిన మాట ప్రకారం ఆయా గ్రామాలలో అంగన్వాడీ కేంద్రాలు, తాగునీటి సదుపాయం, సీసీ రోడ్లు తదితర వసతులు తాజాగా అందుబాటులోకి వచ్చాయి.
Read Entire Article