మాజీ మంత్రి విడదల రజినికి షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ అభ్యర్థి

1 week ago 9
Chilakaluripet YSRCP Candidate Shaik Karimun Joined In TDP: పల్నాడు జిల్లా చిలకలూరిపేట మున్సిపల్ ఎన్నికలు ఊహించని మలుపు తిరిగాయి. మాజీ మంత్రి విడదల రజినికి, వైసీపీకి షాక్ ఇస్తూ ఆ పార్టీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి షేక్‌ కరీమూన్‌ వైసీపీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో టీడీపీలో చేరారు. కరీమూన్‌‌తో పాటుగా ఆమె భర్త కూడా టీడీపీ కండువా కప్పుకున్నారు. కరీమూన్ చిలకలూరిపేట జనసేన చైర్‌పర్సన్‌ అభ్యర్థి తోట రాజ రాజేశ్వరికి మద్దతు ప్రకటించారు.
Read Entire Article