మా అమ్మ మరణం అందరికీ వినోదంలా మారింది.. మాపై బురద చల్లాలని చూశారు: జాన్వీ కపూర్ కామెంట్స్

10 months ago 13
జాన్వీ కపూర్ తన తల్లి శ్రీదేవి మరణం, మీడియా తీరుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తన తల్లి మరణం చాలా మందికి వినోదంలా మారిందని, తమపై బురద జల్లాలని చూశారని ఆమె అనడం గమనార్హం. అసలు ఆమె ఈ కామెంట్స్ ఎందుకు చేసిందో చూడండి.
Read Entire Article