మహేష్ బాబు భార్య నమ్రత అందుకే సినీ ఇండస్ట్రీకి దూరమైందా? ఈ రహస్యాలు తెలిస్తే షాకవుతారు

11 months ago 13
కొందరు సెలబ్రిటీల పార్టనర్స్ గురించి చాలా మందికి పెద్దగా తెలిసి ఉండదు. ఎక్కువగా వారిని సూపర్‌స్టార్ భార్య లేదా భర్తగా మాత్రమే గుర్తిస్తుంటారు. కానీ తెర వెనుక వాళ్లు చాలా పవర్‌ఫుల్‌ రోల్‌ ప్లే చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఒకరు నమ్రత శిరోద్కర్.
Read Entire Article