మహిళలకు 'మహాలక్ష్మి' అండ.. బస్సు ప్రయాణ ఖర్చులు 68 శాతం ఆదా.. తాజా అధ్యయనంలో కీలక విషయాలు!

3 days ago 5
రేవంత్ సర్కార్‌ తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళలకు భారీగా ఆర్థిక ప్రయోజనం అందిస్తున్నట్లు తాజా పరిశోధన వెల్లడించింది. మహిళల ప్రయాణ వ్యయం 68.1 శాతం తగ్గిందని తేలింది. ఆర్టీసీ బస్సులను ప్రధానంగా ఉపయోగించే మహిళల వాటా కూడా 43.8 శాతం నుంచి 71.2 శాతానికి పెరిగింది. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల మహిళలు, విద్యార్థినులు, ఉద్యోగాలు చేసే మహిళలకు ఈ పథకం ప్రయోజనం చేకూర్చింది. అయితే శివారు ప్రాంతాల్లో బస్సుల సంఖ్య పెంచడం, భద్రతా చర్యలు మెరుగుపర్చడం, వృద్ధ మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం అవసరమని పరిశోధకులు సూచించారు.
Read Entire Article