మహాభారతం సినిమాతో ఆమిర్ ఖాన్ గుడ్ బై చెప్తారా? స్టార్ హీరో సంచలన రిప్లే ఇదే!

11 months ago 18
అమీర్ ఖాన్ తన కలల ప్రాజెక్ట్ మహాభారతం గురించి ఇటీవల పాడ్‌కాస్ట్ కోసం రాజ్ షమానీతో జరిగిన సంభాషణలో మాట్లాడారు. ఈ పాడ్ కాస్ట్ లో అతను రిటైర్మెంట్ వ్యాఖ్యలు చేశారనే విషయం సంచలనంగా మారింది. దీనిపై ఇప్పుడు ఆమిర్ ఖాన్ క్లారిటీ ఇచ్చారు. 
Read Entire Article