మళ్లీ మాయ చేయడానికి టాలీవుడ్ బ్యూటీ రెడీ.. సమంత ఫ్రెష్‌ లుక్స్ అదుర్స్

1 year ago 35
Samantha Ruth Prabhu:టాలీవుడ్ నటి సమంత అభిమానులకు సూపర్ ట్రీట్‌ ఇచ్చింది. హెల్త్ బాగోలేదని..హాస్పిటల్ బెడ్‌పై నీడిల్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న ఫోటోలు చూసి షాకైన వాళ్లందిరికి తన హెల్త్ బాగానే ఉందని గతంలో కంటే ఇంకా గ్లామర్‌గా ఉన్నాను అని చెబుతూ గార్జియస్ లుక్స్‌తో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది.
Read Entire Article