మళ్లీ ఎంట్రీ ఇచ్చిన అఘోరీ శ్రీనివాస్.. ఈసారి మరో అమ్మాయితో..!

1 month ago 10
తెలుగు రాష్ట్రాల్లో గతంలో పెను సంచలనం సృష్టించిన లేడీ అఘోరీ.. మరోసారి ఎంట్రీ ఇచ్చాడు. గతంలో పలువురు మహిళలను మోసం చేసినట్లు ఆరోపణలు రావడంతో.. జైలుకు వెళ్లిన అఘోరి మళ్లీ ఇప్పుడు కనిపించడం తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతుండగా.. అందులో ఆ అఘోరీ శ్రీనివాస్ మరో అమ్మాయితో కనిపించడం గమనార్హం. దీంతో నెటిజన్లు అతడిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
Read Entire Article