'మల్లీశ్వరీ' సినిమాలో ఈ హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడెలా ఉందో చూస్తే ఆగమాగం అయిపోతరు..!

6 months ago 14
కొన్ని సినిమాలకు ఎక్స్‌పైరీ డేట్ అంటూ ఉండదు. ఎన్ని సార్లు చూసిన సరే కొత్తగా చూస్తున్న ఫీలింగే కలుగుతుంది. అలాంటి సినిమాల్లో మల్లీశ్వరీ ఒకటి. అసలు ఏం సినిమారా బాబూ.. ఇప్పటికీ టీవీల్లో వస్తుందంటే ఛానల్ కూడా చేంజ్ చేయకుండా చూస్తుంటాం.
Read Entire Article