మలయాళ స్టార్ హీరోల ఇంటిపై కస్టమ్స్ అధికారుల దాడి.. అక్రమంగా వాహనాల దిగుమతి కేసులో సోదాలు

10 months ago 14
మలయాళం స్టార్లు అయిన దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లపై కస్టమ్స్ శాఖ అధికారులు దాడి చేశారు. భూటాన్ నుంచి అక్రమంగా వాహనాల దిగుమతులకు అడ్డుకట్ట వేయడానికి నిర్వహిస్తున్న ఆపరేషన్ నమ్‌ఖోర్‌లో భాగంగా కేరళ వ్యాప్తంగా ఈ దాడులు జరుగుతున్నాయి.
Read Entire Article