మరోసారి ఆస్పత్రికి వచ్చిన కేసీఆర్.. అసలేం జరిగిందంటే..

1 year ago 21
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మళ్ళీ యశోద ఆసుపత్రికి వెళ్లారు. వారం క్రితం జ్వరంతో ఆసుపత్రిలో చేరిన ఆయన, కోలుకున్నాక డిశ్చార్జ్ అయ్యారు. అయితే, వైద్యుల సూచన మేరకు మరిన్ని పరీక్షల కోసం ఆయన మళ్ళీ ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. హరీష్ రావు, కేటీఆర్ ఆయనతో ఉన్నారు. అసలు కేసీఆర్ ఆరోగ్యానికి ఏమైంది.. వైద్యులు ఏం చెబుతున్నారు ఆయన ఎప్పుడు పూర్తిగా కోలుకుంటారని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం
Read Entire Article