మరోసారి HMDA ప్లాట్ల విక్రయం.. పలు ప్రాంతాల్లో స్థలాల గుర్తింపు

1 year ago 36
HMDA మరోసారి ప్లాట్ల వేలానికి సిద్ధమవుతోంది. అందుకు పలు ప్రాంతాల్లో స్థలాలు గుర్తించింది. గతంలో పలు ప్రాంతాల్లో స్థలాలు వేలంగా వేయగా.. మెుదటి వాయిదా సమాయానికి చాలా మంది చేతులెత్తేశారు. అలాంటి ప్లా్ట్లు దాదాపు 500 వరకు ఉండగా.. వాటిని వేలం వేయాలని సర్కార్ యోచిస్తోంది.
Read Entire Article