మరో హామీ అమలుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు.. ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు

2 years ago 46
ఏపీలో మరో హామీ అమలుకు కసరత్తు ప్రారంభమైంది. ఎన్నికల సమయంలో బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తెస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఇక ఇచ్చిన హామీ ప్రకారం బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ రూపకల్పనకు కసరత్తు ప్రారంభమైంది. బీసీ సంక్షేమశాఖ అధికారులతో జరిగిన సమావేశంలో బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అలాగే ఏపీవ్యాప్తంగా బీసీ భవనాలను నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇప్పటికే నిర్మాణం ప్రారంభమై అసంపూర్తిగా ఉన్నవాటికి నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది.
Read Entire Article