మరో కోటి మందికి AICTE ఇంటర్న్‌షిప్‌.. నెలకు రూ.లక్ష వరకు స్టైఫండ్.. విద్యార్థులకు బంపరాఫర్

2 weeks ago 12
ఉద్యోగానికి అవసరమైన ప్రాక్టికల్‌ అనుభవం సంపాదించాలనుకునే విద్యార్థులకు ఏఐసీటీఈ నేషనల్‌ ఇంటర్న్‌షిప్‌ పోర్టల్‌ బాగా ఉపయోగపడుతోంది. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీల్లో అందుబాటులో ఉన్న ఇంటర్న్‌షిప్‌లను విద్యార్థులకు అందిస్తోంది. సుమారు 83 వేల సంస్థలు ఈ పోర్టల్‌లో నమోదయ్యాయి. 2027 నాటికి మరో కోటి మందికి ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు కల్పించాలని ఏఐసీటీఈ లక్ష్యంగా పెట్టుకుంది. విద్యార్థులు తమ విద్యార్హతలు, ఆసక్తులు, నైపుణ్యాలకు అనుగుణంగా అవకాశాలను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read Entire Article