మన్నారా చోప్రా తండ్రి మృతి.. ఎమోషనల్ అయిన ప్రియాంక చోప్రా.. మిస్ యూ ఫుఫాజీ అంటూ పోస్ట్

11 months ago 24
మన్నారా చోప్రా తండ్రి రామన్ రాయ్ హండా మరణించారు. ఆయన మృతి పట్ల గ్లోబల్ నటి ప్రియాంక చోప్రా ఎమోషనల్ అయ్యారు. ప్రియాంక చోప్రా మేనత్త భర్తనే ఈ రామన్ రాయ్. ప్రియాంకకు మామ అవుతారు.  
Read Entire Article