'మనసు ఇవ్వొచ్చు... కానీ ఓటీపీ కాదు'.. UP పోలీసులు మాస్.. అబ్బబ్బ ఏం వాడకమయ్యా!

1 year ago 20
ఉత్తరప్రదేశ్ పోలీసులు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. 'సయ్యారా' సినిమా పేరును వాడుకుని, సైబర్ మోసాల నుంచి ఎలా రక్షించుకోవాలో యూపీ పోలీసులు ప్రజలకు సృజనాత్మకంగా వివరించారు.
Read Entire Article