మందుబాబులకు భారీ శుభవార్త.. తగ్గనున్న బీరు, మద్యం ధరలు..! పండగే పండగ..

11 months ago 31
తెలంగాణలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం ఉంది. TGBCL నోటిఫికేషన్‌కు అనూహ్యంగా 92 కంపెనీలు, 604 కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టడానికి ఆసక్తి చూపాయి. ఇందులో భారతీయ, విదేశీ బ్రాండ్లు ఉన్నాయి. ఈ పరిణామం మార్కెట్లో పోటీని పెంచుతుందని, ధరలు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. బీర్ సరఫరా సమస్యలు, UBL బకాయిలు వంటివి గతంలో కొరతకు దారితీశాయి. అయితే ప్రభుత్వ చర్చలతో సరఫరా తిరిగి ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పారదర్శక విధానాలను అనుసరిస్తూ, ధరల సవరణ, నాణ్యతపై దృష్టి సారించింది.
Read Entire Article