మండోదరిగా కాజల్.. రావణుడు యశ్ పక్కన ఛాన్స్.. రామాయణం షూటింగ్‌లో చేరిన టాలీవుడ్ బ్యూటీ
1 year ago
43
నితీశ్ తివారీ రామాయణ మూవీలో కాజల్ అగర్వాల్ కూడా చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఆమె రావణుడి భార్య మండోదరి పాత్ర పోషిస్తోంది. అంటే మూవీలో రావణుడు అయిన యశ్ పక్కన ఆమె కనిపించనుంది.