మంగళగిరి ఎయిమ్స్‌లో అరుదైన సర్జరీ.. తెగిపడిన చేతిని తిరిగి అతికించారు

2 months ago 17
Mangalagiri AIIMS Doctors Rare Surgery: మంగళగిరి ఎయిమ్స్‌ డాక్టర్లు తెగిపడిన చేతిని అతికించి అరుదైన శస్త్రచికిత్సను సక్సెస్ చేశారు. జార్ఖండ్‌కు చెందిన యువకుడు రోడ్డు నిర్మాణ పనుల్లో ఆపరేటర్.. అతడి చెయ్యి మిషన్‌లో ఇరుక్కుని తెగిపడింది. వెంటనే అతడ్ని మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించి అరుదైన సర్జరీ చేశారు. సుమారు 8 గంటల పాటూ శ్రమించి అతడి చెయ్యిని మళ్లీ అతికించారు. యువకుడు పూర్తిగా కోలుకున్నాడు.. అరుదైన సర్జరీ చేసిన డాక్టర్లను ఎయిమ్స్ ఈడీ అభినందించారు.
Read Entire Article