'భీగీ సాడీ' పాట కోసం షూటింగ్ రోజు కూడా జాన్వీ కఠిన సాధన.. అంకితభావం అంటే ఇదే

11 months ago 18
తన రాబోయే చిత్రం 'పరం సుందరి'లోని 'భీగీ సాడీ' పాట షూటింగ్ రోజున కూడా జాన్వీ గంటల తరబడి వ్యాయామం చేశారట. ఈ విషయాన్ని ఆమె సెలబ్రిటీ పలాటీజ్ శిక్షకురాలు నమ్రతా పురోహిత్ ఓ వైరల్ వీడియో ద్వారా వెల్లడించారు.
Read Entire Article