భార్య టార్చర్ భరించలేక బొమ్మ చూపించాడు.. ఐబొమ్మ రవిది సినిమా కథను తలదన్నే రియల్ స్టోరీ

8 months ago 14
iBOMMA RAVI: కోట్లాది మందికి కొత్త సినిమాలను అరచేతిలో ఉచితంగా చూపించిన ఇమ్మడి రవి కుమార్ ఇప్పుడు సోషల్ మీడియాలో స్టార్ అయిపోయాడు. 'ఐబొమ్మ' (iBOMMA) పైరసీ రాకెట్ వెనుక ఉన్నది ఇతనొక్కడే అని నిర్ధారణ కావడంతో పోలీసులు అరెస్ట్ చేసి అతని నుంచి రాబట్టాల్సిన నిజాన్ని మొత్తం రాబడుతున్నారు.
Read Entire Article