భార్య చనిపోయిన బాధ భరించలేక.. స్వయంగా సమాధి నిర్మించుకుని.. ఆపై

1 year ago 33
old man ends his life: భార్య మరణం ఒక వ్యక్తిని ఎంతగా కుంగదీస్తుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. హనుమకొండ జిల్లాలో ఒక వృద్ధుడు తన భార్య మరణాన్ని తట్టుకోలేక, ఆమె సమాధి పక్కనే తన సమాధిని నిర్మించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరు దశాబ్దాల అనుబంధం ఒక్కసారిగా తెగిపోవడంతో అతను ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. భాగస్వామి తోడు లేకపోతే.. జీవితం ఎంత దుర్భలంగా మారుతుందో ఈ సంఘటన చూస్తే అర్థం అవుతుంది.
Read Entire Article