భారతదేశ మొదటి మెంటల్ హెల్త్ అంబాసిడర్‌గా దీపికా పదుకోణె నియామకం

9 months ago 17
Deepika Padukone: దీపికా పదుకోణెను MoHFW భారతదేశపు తొలి 'మెంటల్ హెల్త్ అంబాసిడర్'గా నియమించింది. LLL ఫౌండేషన్ ద్వారా ఆమె విశేష కృషికి ఈ గౌరవం లభించింది.
Read Entire Article