భయంకరంగా మారిన ఆ రెండు జిల్లాల పరిస్థితులు.. భారీగా వర్షపాతం నమోదు.. రానున్న 12 గంటల్లో..

11 months ago 16
Heavy Rain In Kamareddy District: కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఈ అసాధారణ వర్షపాతం ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. SDRF, పోలీసులు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో రక్షణ చర్యలు కొనసాగుతున్నప్పటికీ.. ఇంకా వర్షాలు కొనసాగే అవకాశాలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో మునుపు ఎన్నడూ లేని విధంగా వర్షపాతం నమోదయ్యింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
Read Entire Article