బ్లాక్‌బస్టర్ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ.. నెల రోజుల్లోపే ఓటీటీలోకి.. దసరా కంటే ముందే..
9 months ago
14
బ్లాక్‌బస్టర్ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తోంది. అది కూడా ఎక్స్‌టెండెడ్ కట్ కావడం విశేషం. దసరా ముందు రోజే ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కానుంది.