బ్రేకింగ్.. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. ప్రకటించిన కేంద్రం
10 months ago
11
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు అరుదైన గుర్తింపు దక్కింది. ఆయనను ప్రతిష్టాత్మక అవార్డు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వరించనుంది. ఈ అవార్డుకు మోహన్ లాల్ ను ఎంపిక చేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది.