బ్యాంకులో ఉద్యోగం.. ప్రేమించే కుటుంబం.. కానీ ఆ ఒక్క కారణంతో

8 months ago 20
చిన్న చిన్న సమస్యలకే ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా హైదరాబాద్‌లో పెళ్లి కావడం లేదన్న మనస్థాపంతో బ్యాంకు ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు ఆమెకు గత కొంతకాలంగా పెళ్లి సంబంధాలు చూస్తున్నా.. పెళ్లి కుదరకపోవడం, దీనికి తోడు అనారోగ్య సమస్యలు ఆమెను ఈ దారుణానికి పురిగొల్పాయి. గురువారం హైదరాబాద్‌లో ఆమె అద్దెకు ఉంటున్న ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
Read Entire Article