బొమ్మలో బ్యాటరీ పేలి బాలుడికి తీవ్ర గాయాలు.. ఎడమ చేతి మూడు వేళ్లు కట్

1 month ago 12
మెదక్ జిల్లా శివ్వంపేటలో ఆడుకునే బొమ్మలోని బ్యాటరీ పేలి శివతేజ అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడి ఎడమ చేతి మూడు వేళ్లు తెగిపోయాయి. రూ. 25కు కొన్న 9 వోల్టుల బ్యాటరీని బొమ్మలో వేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని చికిత్స కోసం కుటుంబ సభ్యులు కొంపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పాఠశాల వేసవి సెలవుల్లో జరిగిన ఈ విషాద ఘటనతో బాలుడి కుటుంబంలో ఆందోళన నెలకొంది.
Read Entire Article