బొగ్గు గని నుంచి బంగారు గని వైపు.. మన సింగరేణికి 'గోల్డెన్' ఛాన్స్

11 months ago 19
బొగ్గు ఉత్పత్తిలో అపార అనుభవం కలిగిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ఖనిజ అన్వేషణలో మరో మెట్టు ఎక్కింది. కర్ణాటకలోని దేవదుర్గ్ ప్రాంతంలో బంగారం, రాగి గనుల అన్వేషణ లైసెన్స్‌ను దక్కించుకుంది. వేలంలో 37.75% రాయల్టీతో L-1 బిడ్డర్‌గా నిలిచినట్లు సీఎండీ ఎన్. బలరామ్ తెలిపారు. ఇది సింగరేణికి శుభారంభమని, ఇతర రంగాల్లో విస్తరణకు తొలి అడుగు అని ఆయన పేర్కొన్నారు. ఈ విజయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
Read Entire Article