బేబీ బంప్‌తో గణేషుని పూజలో లావణ్య.. పక్కనే వరుణ్ స్టైలిష్ లుక్.. ఫొటో వైరల్

10 months ago 21
తల్లి కాబోతున్న లావణ్య త్రిపాఠీ తన బేబీ బంప్ తో బుధవారం (ఆగస్టు 27) వినాయక చవితిని ఘనంగా జరుపుకుంది. భర్త వరుణ్ తేజ్‌తో కలిసి ఆమె గణేషుని ఆశీర్వాదం తీసుకుంటున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Entire Article