బేగంపేటలో గర్ల్స్ హాస్టల్ పేరుతో దారుణం.. యువతులతో వ్యభిచారం, అండాల సేకరణ

5 days ago 7
హైదరాబాద్‌లో అక్రమ కార్యకలాపాల ముఠా గుట్టు రట్టయింది. గర్ల్స్ హాస్టల్ పేరుతో యువతులతో వ్యభిచారం చేయించడమే కాకుండా.. వారి అండాలను సేకరించి.. ఫెర్టిలిటీ సెంటర్లకు విక్రయిస్తున్న వారి బండారాన్ని పోలీసులు బయటపెట్టారు. యువతుల సమ్మతి, మెడికల్ రూల్స్నిబంధనలు, అండాల సరఫరా వెనుక ఉన్న వ్యక్తులు, ఆ కేంద్రాల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. బయటి రాష్ట్రాల నుంచి యువతులను తీసుకువచ్చి ఈ దందా సాగిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం ఆధారంగా తెలుస్తోంది.
Read Entire Article