బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

10 months ago 20
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. విజయవాడ కనకదుర్గ ఆలయానికి విచ్చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలిసి బెజవాడ దుర్గమ్మ ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్.. అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు.. వేదమంత్రాలతో పవన్ కళ్యాణ్‌ను ఆశీర్వదించారు.
Read Entire Article