బుల్లితెరపై రామ్ చరణ్ సందడి.. టీవీలోకి గేమ్ ఛేంజర్ మూవీ.. ఎప్పుడు? ఎక్కడ అంటే?

1 year ago 28
బుల్లితెరపైకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సందడి చేయనున్నాడు. అది కూడా తాను రీసెంట్‌గా నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గేమ్ ఛేంజర్‌తో. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ టీవీ ప్రీమియర్‌కు రెడీ అవుతోంది. గేమ్ ఛేంజర్ ఏ టీవీ ఛానెల్‌లో ప్రసారం కానుందో తెలుసుకుందాం.
Read Entire Article