బీసీ రిజర్వేషన్ల అంశంలో కీలక పరిణామం.. హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్లు

9 months ago 18
తెలంగాణ స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లపై రచ్చ కొనసాగుతోంది. 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 9పై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో న్యాయపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని మించి రాజ్యాంగానికి విరుద్ధమని కొందరు వాదిస్తుండగా.. బీసీల సంక్షేమం, సాధికారతకు ఇది అత్యవసరమని మరికొందరు మద్దతు పలుకుతున్నారు. తాజాగా ఆర్. కృష్ణయ్య రిజర్వేషన్లకు మద్దతుగా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.
Read Entire Article