బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

3 months ago 17
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపించారు. తనపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న అవినీతి ఆరోపణలను మంత్రి సీతక్క తీవ్రంగా తిప్పికొట్టారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న నిరాధార ఆరోపణలకు కేసీఆర్ బాధ్యత వహించాలని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తనపై అవినీతి ఆరోపణలు చేస్తూ పెట్టిన పోస్ట్‌లను తొలగించి క్షమాపణ చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
Read Entire Article