బిజినెస్‌మెన్‌గా బాలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ వ్యాపారంలో రణ్‌వీర్‌సింగ్ పెట్టుబడులు

1 year ago 25
Ranveer Singh:బాలీవుడ్ స్టార్లు ఇప్పుడు స్టార్టప్‌లలో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన రణవీర్ సింగ్ మరో కంపెనీలో 50 శాతం వాటాను కొనుగోలు చేశాడు. కంపెనీ పేరు ఎలైట్ మైండ్‌సెట్. ఇది ఆరోగ్యకరమైన స్నాక్స్ రంగంలో పనిచేస్తుంది.
Read Entire Article